International
అమెరికా షాక్.. మన ఐటీ నిపుణుల గ్రీన్కార్డ్కు బ్రేక్?
అమెరికాలో ఉద్యోగం.. అక్కడే స్థిరపడాలనే కల.. గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ఇది సర్వసాధారణం. అయితే ఇప్పుడు అమెరికా తీసుకున్న ఓ నిర్ణయం ఈ ప్రయాణాన్ని మరింత కఠినంగా మార్చేలా కనిపిస్తోంది.
