International
అమెరికాలో రెండేళ్లకే ఎన్నికలెందుకు? ట్రంప్‌కు మిడ్ టర్మ్ సెగ.. ఓడిపోతే పదవి పోతుందా?
అమెరికాలో అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి నాలుగేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కదా? మరి మధ్యలో రెండేళ్లకే మళ్లీ ఎన్నికలెందుకు? ఈ ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఓడిపోతే ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలా?
