International
అమెరికా ఎన్నికల వేళ.. ట్రంప్‌కు అసలైన పరీక్ష!
మరికొద్ది గంటల్లో అమెరికాలో ఎన్నికల సమరం మొదలుకాబోతోంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. కానీ ఈసారి అమెరికా ఎన్నికలు సాధారణ రాజకీయ పోరులా లేవు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇది అత్యంత కీలకమైన పరీక్షగా మారింది.
