International
అమెరికా చదువుకు బ్రేక్.. భారతీయ విద్యార్థుల డ్రీమ్‌కు డేంజర్ బెల్స్?
అమెరికా వెళ్లే విద్యార్థులకు చదువు మాత్రమే కాదు.. చదువు తర్వాత ఉద్యోగం, ప్రాక్టికల్ ట్రైనింగ్, అక్కడి కెరీర్ అవకాశాలు కూడా కీలకం. కానీ ప్రస్తుతం అంతర్జాతీయ విద్యార్థుల వర్క్ ప్రోగ్రామ్‌లపై కూడా అమెరికా ప్రభుత్వం మరింత కఠినమైన పర్యవేక్షణ పెంచుతోంది.
