వ్యాపారం
UPI ఫ్రీ పేమెంట్లకు ఫుల్‌స్టాప్ పడుతుందా..? సామాన్యులకు కొత్త టెన్షన్..!
ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం.. వ్యక్తిగతంగా ఒకరు మరో వ్యక్తికి పంపే యూపీఐ చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. అయితే సంవత్సరానికి రూ.1.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపార సంస్థలు, షాపింగ్ మాల్స్, లగ్జరీ హోటళ్లలో రూ.2 వేలకుపైగా జరిగే యూపీఐ చెల్లింపులపై 0.3 నుంచి 0.5 శాతం వరకు MDR విధించే అవకాశం ఉందన
