టాప్ న్యూస్

తగ్గిన నిరుద్యోగం.. పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే రిపోర్టు వైరల్

దేశంలో నిరుద్యోగం తగ్గినట్టు తెలుస్తోంది.ఈ విషయాన్ని కేంద్రం గణాంకాల సంస్థ తాజాగా ప్రకటించింది. దేశంలోని ఉపాధి, నిరుద్యోగ పరిస్థితులపై జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ), పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్)-2026 త్రైమాసిక రిపోర్టును సోమవారం విడుదల చేసింది. దేశంలోని ఉపాధి రంగం పలు సానుకూల అంశాలతో స్థిరమైన, మెరుగైన ప్రగతిని ప్రదర్శించింది.తాజా అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 15 ఏండ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్ను వారిలో సగటున 56.6 కోట్ల మంది ఉపాధి పొందుతున్నారు.