International
Ukraine: జెలెన్‌స్కీకి బిగ్ షాక్.. ఉక్రెయిన్ నయా లీడర్ ఇతనేనా?
Ukraine: ఉక్రెయిన్ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. రష్యాతో నాలుగేళ్లకు పైగా సాగుతున్న హోరాహోరీ యుద్ధం మధ్యలో అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కుర్చీ కదిలే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జెలెన్‌స్కీ స్థానంలో సరికొత్త నాయకుడు రావాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాహాటంగానే తన మనసులోని మాటను బయటపెట్టడంతో, కీవ
