క్రైమ్
Uday Krishna Reddy: ఎట్టకేలకు.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి అరెస్ట్
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసులో కొన్ని రోజులుగా కనిపించకుండాపోయిన ఉదయ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలించారు. చివరికి మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్
