ఏపీ
TTD : తిరుమలలో దారుణం.. ఘాట్ రోడ్లో అంజనేయ స్వామి విగ్రహం చోరీ
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని 7వ మైలు వద్ద ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్టు సమాచారం.నిత్య పూజలు అందుకునే విగ్రహాన్ని అర్థరాత్రి వేళ దుండగులు దొంగిలించారు.పవిత్ర పుణ్యక్షేత్రంలో విగ్రహం చోరీకి గురికావడంపై భక్తుల తీవ్ర ఆందోళన, దిగ్భ్రాంతికి గురయ్యారు.
