తెలంగాణ
TSNPDCL: దేశంలోనే ఫస్ట్ టైమ్.. విద్యుత్ సేవల్లో ఎన్పీడీసీఎల్ సంచలనం!
TSNPDCL, Telangana, Northern Power Distribution Company of Telangana, Artificial Intelligence,33 కేవీ, 11 కేవీ లైన్లలో 'ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్లను' అమర్చి, ఏఐ సాంకేతికతతో కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. దీంతో ఎక్కడ లైన్ బ్రేక్ డౌన్ అయినా క్షణాల వ్యవధిలోనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరిపోతుంది. సిబ్బంది నేరుగా అదే ప్రాంతానికి వెళ్లి నిమిషాల వ్యవధిలోనే సరఫరాను పునరుద్ధరిస్తున్నారు.వినియోగదారులు, రైతుల కోసం ప్రత్యేకంగా ‘కన్స్యూమర్ ఏఐ వాట్సాప్ బాట్’ సేవలను ప్రారంభించారు. కరెంట్ పోయినా లేదా బిల్లుల్లో తేడాలు వచ్చినా.. వినియోగదారుడు వాట్సాప్‌లో మెసేజ్ పంపితే చాలు.
