International

ఎయిర్‌ఫోర్స్ వన్‌లో కాకుండా మ‌రో విమానంలో ట్రంప్..! ఇరాన్‌కు అంత భ‌య‌ప‌డుతున్నారా..?

ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థలో ప్రయాణించే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను.. ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచి క్యాటరింగ్ వాహనం ద్వారా మరో సైనిక విమానంలోకి మార్చడం మాత్రం అసాధారణ ఘటనగానే నిలిచింది.