సినిమా
Trivikram Srinivas: సెకండ్ లీడ్‌కి అన్యాయం చేస్తున్నాడా?
Trivikram: మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తీస్తున్న సినిమాలలో పేరుకు రెండో హీరోయిన్ ఉంటుంది. కానీ, ఆమెకి ఎలాంటి ప్రాధాన్యం ఉండదని ఇప్పటికే చాలా సినిమాలలో ప్రూవ్ అయింది. సెకండ్ లీడ్ అని చెప్పే హీరోయిన్‌కి అసలు గురూజీ సినిమా వల్ల ఆశించిన సక్సెస్ గానీ, అవకాశాలు గానీ దక్కడం లేదు. కానీ, ఆయన మాత్రం పేరున్న హీరోయిన్‌నే తీసుకుంటున్నాడు.
