సినిమా
Trivikram: సూర్యతో సినిమా ఉంటుంది కానీ!
Trivikram: త్రివిక్రమ్ సూర్యతో ఒక సినిమా అనుకున్నాను. కానీ, కుదరలేదు. గ్యారెంటీగా ఆయనతో ఓ సినిమాను చేస్తాను అంటూ వీరి కాంబో మూవీపై హింట్ ఇచ్చాడు. దీన్ని బట్టి చూస్తే గాడ్ ఆఫ్ వార్ గనక ఆలస్యం అయితే, సూర్య రెడీగా ఉన్నాడు కాబట్టి ఆయనతో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్నటుగా తెలుస్తోంది. ఏదేమైనా, కాస్త ఆలస్యం అయినా త్రివిక్రమ్, సూర్యల కలయికలో సినిమా కన్ఫర్మ్.
