సినిమా

Trisha Krishnan: మళ్ళీ కార్తితో జంటగా..నయన్ నో అనడంతోనా?

Trisha Krishnan: నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో కార్తి హీరోగా రూపొందబోయో సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయలేకపోతుందట. దాంతో, ఆ ఛాన్స్ త్రిషకి దక్కినట్టుగా తెలుస్తోంది. గతంలో కార్తి సరసన త్రిష పొన్నియన్ సెల్వన్ మూవీలో నటించిన సంగతి తెలిసిందే. మణి రత్నం దర్శకత్వం వహించాడు. ఇందులో, కార్తి-త్రిష..వందియదేవన్-కుందవై పాత్రల్లో బాగా ఆకట్టుకున్నారు.