క్రైమ్

త్రిపుర డీజీపీ ఆత్మహత్య.. గన్‌తో కాల్చుకుని బలవన్మరణం

త్రిపుర పోలీస్ శాఖలో కలకలం రేగింది. ఆ రాష్ట్ర డీజీపీ అనురాగ్ ధనకర్ ఆత్మహత్య చేసుకున్నారు. అగర్తాలలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. గన్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అనురాగ్.. 2025లో త్రిపుర డీజీపీగా బాధ్యతలు తీసుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రక