International
ఒకే వేదికపై మోదీ–జిన్పింగ్–పుతిన్ .. ప్రపంచం చూపు భారత్ వైపే..!
ఒకే నగరంలో.. ఒకే సమయంలో.. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయగల ముగ్గురు అగ్రనేతలు అడుగుపెట్టబోతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భేటీ కానున్నారు.
