క్రైమ్
మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులు..
హైదరాబాద్ లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అసభ్యకర మెసేజ్ లు, ప్రైవేట్ వీడియోలతో ఉదయ్ కృష్ణారెడ్డి తనను వేధింపులకు గురి చ
