సినిమా

ఆ హీరోయిన్స్ ముగ్గురు అడ్రస్ లేకుండా పోయారే?

Tollywood: కొందరు హీరోయిన్స్ కొత్తగా ఇండస్ట్రీకొచ్చే ముందు ఎన్నో కలలు కంటారు. కానీ, కొందరికి అవన్నీ కలలుగానే మిగిలిపోతాయి. కొందరు పక్క రాష్ట్రం నుంచి వచ్చి టాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకుంటారు. ఇలాంటి వారిలో కొందరు టాప్ హీరోయిన్ అయితే కొందరు మాత్రం మళ్ళీ సినిమా అవకాశం రాక అడ్రస్ లేకుండా పోతారు. ది రాజాసాబ్ సినిమాలో నటించిన ముగ్గురు హీరోయిన్స్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.