సినిమా

కెప్టెన్ కుర్చీ అంత ఈజీ కాదు..చాలా హీటుంటుంది..

Tollywood: Tollywood: కెప్టెన్ కుర్చీ అంత ఈజీ కాదు..చాలా హీటుంటుంది..అవును. దర్శకుడి పని ఎంత ఒత్తిడితో కూడుకున్నదో అది ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళకే తెలుస్తుంది. అందుకే, అందరూ హీరోలు డైరెక్షన్ చేయడానికి సాహసించరు. అందరు దర్శకులూ హీరోలా మారడానికి డేర్ చేయరు. ఇలా, చేయడం వల్ల కొన్ని లాభాలుంటే, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.