సినిమా
Tollywood: శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’..సంక్రాంతి టార్గెట్ మిస్సయ్యేదే లేదా?
Tollywood: శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’ సంక్రాంతి టార్గెట్ మిస్సయ్యేదే లేదా? అంటే ఎట్టి పరిస్థితుల్లో లేదనే అర్థమవుతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తైనంత త్వరగా, ఈ మధ్య కాలంలో మరో ఏ సినిమా పూర్తి కాలేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో శర్వానంద్ డ్యూయల్ రోల్లో నటిస్తున్న సినిమా ఇది. మానస వారణాసి హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా, ఈ సినిమా డబ్బింగ్ వర్క్ స్టార్ట్ అయినట్టుగా నిర్మాణ సంస్థ ఎక్స్ ద్వారా ప్రకటించింది.
