సినిమా

Tollywood: దేశ భక్తి ప్రధానంగా వచ్చిన సినిమాలు..ఎప్పటికీ అద్భుతాలే

Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో దేశ భక్తి ప్రధానంగా వచ్చిన సినిమాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోతాయి. కమర్షియల్ అంశాలను జోడించి హీరో పాత్రను, లేదా కథను దేశ భక్తికి మిళితం చేసిన మన దర్శకులు తీస్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.