సినిమా
Tollywood: యంగ్ హీరోలు ఆది సాయి కుమార్లా మారాల్సిందే..
Tollywood: మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో ప్రతీ 10 ఏళ్ళకి జానర్ మారుతుంటుంది. ఒకదశలో కేవలం ప్రేమకథా చిత్రాలే ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. ఆ సమయంలో ఎక్కువగా యంగ్ హీరోలు చేసిన ఫ్యామిలీ అండ్ లవ్ స్టోరీస్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్ము దులుపుతాయి. బాలయ్య ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్‌తో తొడకొట్టాడు. ఆ విధంగా ఇప్పుడు మిస్టిక్ థ్రిల్లర్స్, మైథలాజికల్, సస్పెన్స్ థ్రిల్లర్స్ భారీ సక్సెస్ సాధిస్తున్నాయి. ఆ పల్స్ పట్టుకున్నాడు ఆది సాయి కుమార్..హిట్ కొడుతున్నాడు.
