సినిమా
Tollywood: హీరోగా నటిస్తే..మ్యూజిక్ డైరెక్టర్గా సినిమాలివ్వరా?
Tollywood: హీరో మాత్రమే సినిమాలు చెయ్యాలా..దర్శకుడు హీరో కాకూడదా? సంగీత దర్శకుడు హీరో కాకూడదా? ఈ ప్రశ్న తలెత్తితే..నిజమే కదా..టాలెంట్ ఉంటే ఎవరు ఎలాంటి విభాగంలోనైనా సత్తా చాటొచ్చు. కానీ, నటనపై ఆసక్తి ఉండటంతో సక్సెస్ ఫుల్గా సాగుతున్న విభాగం నుంచి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుంది. ఇది, ఎంత వరకూ కరెక్ట్..సినీ ప్రముఖులు ఆలోచించాల్సిన అవసరం ఉంది.
