సినిమా
Tollywood-Rashmika: టాలీవుడ్‌లో నంబర్ 1 హీరోయిన్ ఎవరు?
Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా సౌత్ మొత్తంగా చూసుకుంటే ఎప్పటికప్పుడు హీరోయిన్ స్థానం మారుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఒకరిని నంబర్ 1 హీరోయిన్ అని చెప్పడానికి లేదు. 2026లో ‘టాలీవుడ్ నుంచి గనక చూసుకుంటే నంబర్ 1 హీరోయిన్’ గా స్టార్‌డమ్, పాన్-ఇండియా క్రేజ్, పెద్ద సినిమాలు, మార్కెట్ డిమాండ్ వంటి అంశాలను కలిపి పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది.
