సినిమా
Tollywood: విడిపోయినా కలిసే ఉంటున్నారా..రమ్యకృష్ణ బయటపెట్టిన ఆసక్తికరమైన విషయాలు
Tollywood: టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా వెలిగిన రమ్యకృష్ణ.. ఇప్పటికీ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా, రమ్యకృష్ణ 'బాహుబలి'లో చేసిన శివగామి పాత్రతో మరోసారి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, సినిమాల కంటే కొన్నిసార్లు ఆమె వ్యక్తిగత జీవితం పరంగా కూడా వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా, దర్శకుడు కృష్ణవంశీతో ఆమె విడిపోయారంటూ చాలాకాలంగా అంతటా ప్రచారం జరుగుతోంది.
