సినిమా
Tollywood: అల్లు అర్జున్ మాస్టర్ ప్లాన్..హైదరాబాద్కి రాకా షిఫ్ట్!
Tollywood: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతోన్న పాన్ వరల్డ్ సినిమా రాకా. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అయితే, తాజా సమాచారన్ మేరకు..త్వరలో రాకా బృందం హైదరాబాద్కి షిఫ్ట్ కాబోతోందట. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా కావడంతో రాకా చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి.
