సినిమా
Tollywood: రాధిక ఆప్టేపై పాయల్ రాజ్‌పుత్ కౌంటర్!ఇదీ కృతజ్ఞత అంటే..
Tollywood: మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం రాధికా ఆప్టే చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా, తెలుగు చిత్ర పరిశ్రమ, దక్షిణాది సినిమాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో చర్చకు దారితీశాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆమె వ్యాఖ్యలపై స్పందించి గట్టిగానే సమాధామిచ్చారు. ఈ క్రమంలోనే, తాజాగా హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ కూడా రంగంలోకి దిగారు. రాధికా ఆప్టే వ్యాఖ్యలకు తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇచ్చారు.
