సినిమా
Tollywood: పాన్ ఇండియా హీరోలు చేస్తున్న పొరపాటు ఇదేనా?
Tollywood: బాహుబలి సినిమా మనకి ఎంతగా పేరు తెచ్చిందో అందరికీ తెలిసిందే. అప్పటి వరకు మన తెలుగు సినిమా చాలా చిన్నది..మీడియం బడ్జెట్ సినిమా అని కామెంట్స్ చేసేవాళ్ళు. ముఖ్యంగా, బాలీవుడ్ మేకర్స్‌లో మన తెలుగు సినిమా అంటే ఓ చిన్న చూపు..చులకన భావం ఉండేవి. వాటన్నిటిని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తొక్కిపెట్టేశాడు.
