సినిమా
Tollywood: OG 2, OG 3లపై థమన్ అప్డేట్..స్పీకర్లు పగిలిపోయే స్క్రిప్ట్ రెడీనా?
Tollywood: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా కలెక్షన్ల గురించి అందరికీ తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా పవన్ కెరీర్లోనే హైయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అంటే ఇది ఎవరూ ఊహించనిది. ఆ తర్వాతనే, దర్శకుడు సుజీత్-పవన్ కళ్యాణ్ ఓజీ సీక్వెల్ చేయాలని డిసైడయ్యారు. ఆల్రెడీ పక్కాగా ఓజీ 2 కథ సిద్ధంగా ఉంది.
