సినిమా
Tollywood: నార్త్ హీరోయిన్స్‌కి అవకాశాలివ్వడమే తప్పా?
Tollywood: నార్త్ హీరోయిన్స్‌కి అవకాశాలివ్వడమే తప్పా? అవును..తాజాగా బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ చూస్తుంటే..అసలు మనవాళ్ళకి కాస్తైనా ఆలోచన ఉండాలనిపిస్తోంది. పట్టుపట్టి, పనిగట్టుకొని మరీ తీసుకొచ్చి ఇక్కడ అవకాశాలిచ్చి..స్టార్ హీరోయిన్స్‌ని చేస్తే..వాళ్ళే తర్వాత మన తెలుగు ఇండస్ట్రీ మీద తెలుగు హీరోల మీద దర్శకుల మీద తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు.
