సినిమా
Tollywood: నిర్మాతగా నందమూరి తేజస్విని..బాలయ్య ప్లాన్ అదుర్స్ కదా!
Tollywood: నిర్మాతగా నందమూరి తేజస్విని..బాలయ్య ప్లాన్ అదుర్స్ కదా! అంటూ ఇప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానులు మాట్లాడుకుంటున్నారట. ఇప్పటి వరకూ బాలయ్య వారసులు ఎవరూ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వలేదు. బాలయ్య నట వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ గత నాలుగైదేళ్ళుగా టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. కానీ, చాలా ఆలస్యంగా మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది.
