సినిమా
Tollywood-Megastar: మెగాస్టార్-మైత్రీ-బుచ్చిబాబు కాంబోలో సినిమా!
Tollywood: మెగాస్టార్-మైత్రీ-బుచ్చిబాబు కాంబోలో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తాజా సమాచారం. టాలీవుడ్లో క్రేజీ కాంబినేషన్లపై ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఆసక్తినే రేకెత్తిస్తున్న కాంబినేషన్ మెగాస్టార్ చిరంజీవి–బుచ్చిబాబు సానా–మైత్రీ మూవీ మేకర్స్. సోషల్ మీడియాలో ఈ ముగ్గురి కలయికలో సినిమా రాబోతుందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
