సినిమా
Tollywood: టాలీవుడ్ డైరెక్టర్స్‌ను చిరంజీవి పక్కన పెట్టారా?
Tollywood: టాలీవుడ్ డైరెక్టర్స్‌ను చిరంజీవి పక్కన పెట్టారా? ప్రస్తుతం సోషల్ మీడియాలో, ఫిలిం సర్కిల్స్‌లో వస్తున్న వార్తలను చూస్తుంటే అదే అనిపిస్తోంది. ప్రస్తుతం, చేస్తున్న సినిమాలను పూర్తి చేసిన తర్వాత దాదాపుగా తమిళ, మలయాళ దర్శకులకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా చిరు లైనప్ చూస్తుంటే అర్థమవుతోంది. సంక్రాంతికి కాకా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్న చిరు, విశ్వంభర కూడా మార్చి లోపు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
