సినిమా
Tollywood: మెగా ఛాన్స్ మిస్ చేసుకుంటున్న యంగ్ డైరెక్టర్స్?
Tollywood: టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా చేసే అవకాశం వస్తే చాలనుకునే దర్శకులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ, పూరి జగన్నాధ్ లాంటి సీనియర్ డైరెక్టర్స్ అవకాశాన్ని దక్కించుకోలేపోతున్నారు. ఠాగూర్ లాంటి భారీ హిట్ ఇచ్చిన వినాయక్ లాంటి వాళ్ళు కొత్త తరహా కథలతో చిరును చేరలేకపోతున్నారు.
