సినిమా
Tollywood: విలన్ పాత్రలకి బెస్ట్ ఆప్షన్‌గా మంచు హీరోలు!
Tollywood: ప్రస్తుతం, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలకి ఇక్కడి సీనియర్ హీరోలను, నటులనే తీసుకుంటున్నారు. ఒకరకంగా, ఇది చాలామంచి పరిణామం అని చెప్పాలి. ఇంతకముందు వరకూ ఎక్కువగా బాలీవుడ్ సహా ఇతర సౌత్ భాషలలోని వారిని మన తెలుగు సినిమాలలో క్యారెక్టర్స్ కోసం, విలన్ రోల్స్ కోసం తీసుకునేవారు. కానీ, ఈ మధ్య మన మేకర్స్ ఆలోచనలో మార్పులొచ్చాయి. తెలుగులో నటించినవారికే అవకాశం ఇస్తున్నారు.
