సినిమా
Tollywood: హారిక&హాసిని షాకింగ్ డెసిషన్..త్రివిక్రమ్ తో కటీఫ్?
Tollywood: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటి హారిక అండ్ హాసిని. ఇది, మన మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి అత్యంత సన్నిహితుడైన ఎస్.రాధాకృష్ణ (చినబాబు) కి సంబందించింది. అంతేకాదు, స్వయంగా రాధాకృష్ణతో ఈ బ్యానర్‌ను ప్రారంభించింది గురూజీనే. కానీ, ఇప్పుడు వీరిద్దరు విడిపోనున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు వస్తున్నాయి.
