సినిమా
Tollywood: డీప్ ఫేక్ ఏఐ వీడియో తో దేవరా సినిమాలోని "చుట్టమల్లె " పాట..
Tollywood: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, క్రేజీ హీరోయిన్ జాన్వి కపూర్ జంటగా నటించిన మాస్ అండ్ యాక్షన్ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వం వహించాడు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. 2024, సెప్టెంబర్ 27న ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజై నందమూరి అభిమానులనే కాకుండా సినీ లవర్స్తో పాటు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
