సినిమా
Tollywood: సింగిల్ కార్డ్ కొరియోగ్రాఫర్‌గా భాను మాస్టర్!
Tollywood: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా ఎదగడం చాలాకష్టం. ఇక్కడున్న పోటీని తట్టుకొని ఒక పాటకు డాన్స్ కొరియోగ్రఫీ అందించే అవకాశం అందుకోవాలంటే ఎన్నో ఏళ్ళ శ్రమ..పట్టుదల..నిజాయితీ..అన్నిటికీ మించి ఐడెంటిటీ చాలా ముఖ్యం. ఇవన్నీ ఉన్న ఈతరం కొరియోగ్రాఫర్ భాను మాస్టర్. సైలెంట్‌గా సాంగ్స్ చేస్తూ..ఒక్కో సాంగ్‌ను అద్భుతంగా తెరకెక్కించి ఇండస్ట్రీలో పలువురి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.
