సినిమా
Tollywood: జీరో సైజ్ అంటూ బక్కపలచగా మారుతున్న హీరోయిన్స్..మరీ అసహ్యంగా కనిపిస్తున్నారా?
Tollywood: మన సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు అందం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, సిల్వర్ స్క్రీన్ మీద అందంగా కనిపించేందుకు హీరోయిన్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ఫిట్నెస్, డైట్, వర్కవుట్స్ అంటూ తమ శరీరాకృతిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉంటారు. ఒకప్పుడు కొంతమంది హీరోయిన్స్ జీరో సైజ్ అంటూ బక్కపలచగా మారారు. దానివల్ల అవకాశాలను కోల్పోయారు.
