తెలంగాణ

వడ్డీ వ్యాపారుల ఆరాచకం.. అప్పుల ఊబిలో అమాయకులు!

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో అక్రమ వడ్డీ వ్యాపారులు యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక ప్రజలను ఆసరాగా చేసుకుని, కొందరు వ్యాపారులు పరిమితికి మించిన అక్రమ వడ్డీలతో వారి రక్తాన్ని పిండుతున్నారు.