సినిమా
The Paradise Yeshanagula: యేశనాగుల సాంగ్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్..?
The Paradise: ఐటం సాంగ్ అంటే ఎలా ఉండాలి. ప్రతీ ఒక్కరితోనూ ఊర మాస్ స్టెప్పులేయించాలి. బాక్సులు బద్దలవ్వాలి..థియేటర్స్ దద్దరిల్లాలి. కానీ, తాజాగా 'ది ప్యారడైజ్' సినిమా నుంచి వచ్చిన డాన్స్ నంబర్ 'యేశనాగుల' సాంగ్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. నాని, కీర్తి సురేష్‌లపై ఈ సాంగ్‌ను షూట్ చేశారు. ఆట సందీప్, ఆయన భార్య డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. కానీ, ఆశించిన స్థాయిలో ఈ సాంగ్ లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
