సినిమా
The Paradise-Ticket Hike: నైజాంలో ప్యారడైజ్ కి టికెట్ హైక్ తో పాటు ప్రీమియర్స్‌కి పర్మిషన్స్
The Paradise: గత కొంతకాలంగా మన సౌత్ సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్కేల్ లో రూపొందించే సినిమాలకి రిలీజ్ సయమలో రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ ధరలను పెంచమని కోరుతు మేకర్స్ ప్రభుత్వాలకి లేఖ రాస్తున్నాయి. దానిని పరిశీలించిన సినిమాటోగ్రఫీ మంత్రి..అధికారులతో మాట్లాడి..అవసరం మేరకు రిలీజ్ రోజు నుంచి కొద్ది రోజులు సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లో ధరలను పెంచుతూ జీవోను ఇస్తున్నారు.
