సినిమా

The Paradise Teaser: కాకులు తల్వార్ పడితే..జడల్ జమానా షురూ

The Paradise Teaser: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ది ప్యారడైజ్'. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. దసరా సినిమాతో నానిని ఊర మాస్ అవతార్ లో చూపించి కెరీర్ లో మైల్ స్టోన్ సినిమాను ఇచ్చాడు శ్రీకాంత్. ఇప్పుడు ది ప్యారడైజ్ సినిమాతో అంతకుమించి కల్ట్ రోల్ లో చూపించబోతున్నాడు.