సినిమా
The Paradise-Anirudh: రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసినా అనిరుధ్ పట్టించుకోడా?
The Paradise: నాని నటిస్తున్న ప్యారడైజ్ సినిమా విషయంలో ముందు నుంచి రక రకాల రూమర్స్ చుట్టు ముడుతూనే ఉన్నాయి. ప్రారంభంలో నాని మేకోవర్ చూసి..ఈ గెటప్ ఏంటి..ఆ జడలేంటీ..గ్లింప్స్ లో ఆ బూతులేంటీ..ఇదసలు నాని సినిమానా కాదా? అని మాట్లాడుకున్నారు. దీని, కారణం నాని గెటప్ అందరికీ నచ్చకపోవడమే. ఆ టాక్ నుంచి జనాలలో మంచి ఆసక్తిని రగిలించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.
