సినిమా
The Paradise-Advance Booking: అడ్వాన్స్ సేల్స్‌తోనే దుమ్ము రేపుతున్న నేచురల్ స్టార్..!
The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా, దసరా ఫేమ్మ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదిరిపోయే స్పందన లభిస్తోంది.
