సినిమా
The Paradaise: తప్పు జరగకుండా ముందే చూసుకోవాల్సింది..
The Paradaise: ఇటీవల వచ్చిన ది ప్యారడైజ్ సినిమా టీజర్ గురించి పాజిటివ్ రివ్యూస్ కంటే నెగిటివ్ రివ్యూస్ ఎక్కువగా వచ్చాయి. నెగిటివ్ కామెంట్స్ ఎక్కువ శాతం చేసిన వాళ్ళే ఉన్నారు. నాని హీరోగా నటిస్తున్న సినిమా ఇది. ఈపాటికే రిలీజ్ కావాల్సిన ది ప్యారడైజ్ పలు కారణాల వల్ల.. ఇదుగో వచ్చే నెల 24న రిలీజ్ అని ప్రకటించారు.
