స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్
రైజింగ్ స్టేట్‌లో మనీ మత్తు వదలాలి!
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎన్ని పాపాలు చేసినా 5 ఏండ్ల తర్వాతనే సమాజానికి అర్ధం అయింది. కానీ, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండేండ్లు కాకుండానే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 10 ఏండ్లు నేనే సీఎం అనే రేవంత్‌కు కూడా పార్టీలు మార్చినట్లు ప్రత్యేకంగా సీఎం ఉండాలనే పొలిటికల్ రోల్ పెంచుకున్నారు. ఇదంతా 3 నెలల ముందు కూడా అందరూ ఆయన చేసిన పనులకు పకృతి కలిసి పని చేసింది. కానీ, ఇప్పుడు రెవెన్యూపై పుట్టిన దురుద్దేశం మొత్తం పార్టీకే కాదు అన్నింటి నాశనాన్ని కొరుకుంటోంది. రెవెన్యూ మినిస్టర్ అయిన శ్రీనివాసరెడ్డి ఎన్ని దందాలు చేశారో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వాళ్లకు తెలుసు.
