తెలంగాణ

సర్కారు తప్పు..అధికారులు పదే పదే కోర్టుకు రావడం బాధాకరం : హైకోర్టు

కంటోన్మెంట్ బోర్డుకు కేటాయించాల్సిన రూ.33 కోట్ల బకాయి నిధుల విడుదల వ్యవహారంలో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసులో ఆయన హాజరవ్వడం గమనార్హం. గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి అమలు చేయలేదని కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు జె.రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ నగేష్ భీమపాక ధర్మాసనం ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.