తెలంగాణ
తరం మారుతోంది గోపాల్!
ఆనాడు ఆంధ్రా పాలకుల మోచేతి నీళ్లు తాగి ఉద్యమాన్ని నీరుగార్చిన మేనేజ్‌మెంట్స్‌ను ఎప్పుడైనా పట్టించుకున్నారా? మీ ఉద్యమం ఆపారా? పదవులు కాదు, ఎంత పైసలు అయినా ఖర్చు చేస్తా అంటూ కారు డిక్కీలో పట్టే డబ్బులు ఆనాడు తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలను తలొగ్గకుండా చేసింది మీరే కదా? ఆ ఉద్యమంలో మీ కాంగ్రెస్ ఎంపీల పాత్రను ఎవరూ కాదనలేరు. కానీ, ఇదే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆనాడు వ్యతిరేకంగా ఈనాడు రాశాడంటే ఎందుకు అంతగా రియాక్ట్ ఆయ్యారు.
