టాప్ న్యూస్

ఎల్‌నినో సెగ.. తెలంగాణపై ముంచుకొస్తున్న నీటి గండం!

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సాగు, తాగునీటి కష్టాలు ముందెన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రరూపం దాల్చుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, ముఖ్యంగా 'సూపర్ ఎల్‌నినో' ప్రభావం వల్ల రుతుపవనాలు ముఖం చాటేశాయి.